నవంబర్ 6న ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ సింగిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాల వారి నుండి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేసింది. రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 6న ఈ ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. శ్యామ్ పాత్రకు సంబంధించిన కారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ ఆ పాట సాగుతుంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో కుర్చీలో కూర్చుని.. చేతిలో సిగరెట్ పట్టుకుని, అలా సీరియస్ లుక్కుతో నాని కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు పోషిస్తున్నారు. భారీ స్థాయి వీఎఫెఎక్స్‌తో ‘శ్యామ్ సింగరాయ్’ క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.
- Tags
- Nani
- Shyam Singarai
- Tollywood
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!