అనకాపల్లిలో మానస వారణాసి, శ్రీదేవి హల్చల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి షాపింగ్ లో సరికొత్త నిర్వచనం చెప్పేందుకు ‘శుభప్రదం షాపింగ్ మాల్’ అడుగుపెట్టింది. గ్లామరస్ హీరోయిన్స్ మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతులమీదుగా ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం ఈ కొత్త బ్రాంచ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సినీ తారల రాకతో మాల్ పరిసర ప్రాంతాలన్నీ అభిమానుల కోలాహలంతో సందడిగా మారాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను విజిట్ చేశారు.
అనకాపల్లి పట్టణంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా వెలిసిన ‘శుభప్రదం’, వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించబోతోంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత అల్లాక సత్యనారాయణ మాట్లాడుతూ.. “అనకాపల్లి ప్రజలకు అత్యుత్తమ ఫ్యాషన్‌ను చేరువ చేయడం మా లక్ష్యం. ఈ మాల్ ద్వారా సుమారు 100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మమ్మల్ని ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Tags
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?