Deepika Padukone: పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొని పెళ్ళైన .. కాస్తకూడా సమయం లేకుండా అప్పటికంటే.. ఇప్పుడే బిజీ షెడ్యూల్ వుంది. తనకు పెళ్ళైనప్పటి నుంచి నేను చాలా ఫ్రీగా వున్నానని, ఏ రిలేషన్‌లో అయినా నమ్మకం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు దీపికా. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరమని, ఇవి రెండూ లేకపోతే, ఆ బంధం ముందుకు వెళ్లలేదని అన్నారు. ఒక బంధం నిలుపుకోవాలంటే.. కొన్ని విషయాల్లో ఓపిక అవసరమంటూ దీపిక అన్నారు. కానీ.. పెళ్లయ్యాక అమ్మాయి జీవితం మారిపోవాలి అంతేకాని.. ఇది వరకటిలా ఉండకూడదని అంటారు చాలామంది. అయితే.. పెళ్లికి ముందు దీపికానే కాదా? పెళ్లి తరవాత కూడా దీపికనే కదా..అందులో మార్పు ఏముంటుంది? అంటూ దీపిక ప్రశ్నించారు. పెళ్లికి ముందు నేను రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తే తప్పులేనిది కానీ.. పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేముంది? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే ఈమధ్య నేనో సినిమా చేశానని.. అందులో సన్నివేశానుసారం కథానాయకుడ్ని ముద్దు పెట్టుకోవాల్సివచ్చింది.. అది చూసి మేల్ ఈగో హర్టయిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయినా.. సినిమా గురించి రణ్‌వీర్‌కు నాకూ బాగా తెలుసు. అయితే.. మాకు లేని ఇబ్బంది, వీళ్లకెందుకో అర్థం కావడంలేదని చెప్పుకొచ్చారు దీపిక. పెళ్ళికాకున్న..పెళ్ళైన అందరికి కొత్తబాట తప్పదు అంటూ ప్రస్తావించారు. అయితే ప్రతి అమ్మాకి నేనిచ్చే సలహా ఒకటే! అమ్మాయిలు మీరు ఏమైనా చేయాలనుకుంటే చేేసేయండి. అంతేకానీ.. వాళ్లేమనుకుంటారు.. వీళ్లేం అనుకుంటారు? అంటూ అస్సలు ఆలోచించకండి. ఇది మన జీవితం.. మన జీవితాలపై మరొకరి ఆధిప్యతం ఏమిటంటూ పేర్కొన్నారు. అంతేకాదు..నువ్వు అమ్మాయివి కాబట్టి ఇలానే ఉండు.. అని ఎవరైనా చెబితే అస్సలు వినొద్దు. అయితే.. అలాగని మితిమీరిన స్వేచ్ఛ మంచిది కాదు.. మీ జీవితం ఇంకొకరికి పాఠం కావాలి అంతే గానీ.. గుణపాఠం కారాదని దీపిక అమ్మాలకు సలహా ఇచ్చారు. మీరు చేసే పనిలో.. మీ అడుగుజాడల్లో మరొకరు నడవాలంటే కొత్త బాటని ఎంచుకోవాల్సిందే అంటూ దీపిక అమ్మాయిల గురించి, సినిమాలో తను చేసిన ముద్దు సన్నివేశం గురించి ఘాటుగా స్పందించింది. తన విషయంలో ఇతరులు జోక్యం ఏమిటని అందరికి చురకలంటిస్తూ.. దీపికా ఈమాటలు చెప్పుకొచ్చింది.
Kishan Reddy : బ్రిటిష్‌వారిపై చెప్పి మరీ దాడి చేశారు అల్లూరి..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!