Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shivathmika Rajasekhar Speaks Out Acting Matters Not Follower Count

Shivathmika : సినిమా ఛాన్స్‌లు రావాలంటే అది తప్పనిసరి..

Published Date :June 21, 2025 , 2:05 pm
By Mounika
Shivathmika : సినిమా ఛాన్స్‌లు రావాలంటే అది తప్పనిసరి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు.. శివానీ, శివాత్మిక. కాగా ఇందులో 2019లో విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది శివాత్మిక . తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తెలుగులో పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించింది.

Also Read : Rashmika : ఈ ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల వల్లే..రష్మిక ఎమోషనల్ పోస్ట్

అలాగే తమిళ చిత్రాలు ‘ఆనందం విలయదుం వీడు’, ‘నితమ్ ఒక్ వానం’ వంటి సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్‌లోనూ రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల్లో గ్లామర్ షో కి ప్రాధాన్యం ఇవ్వకుండా.. నటనకు అవకాశమిచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో ‘రంగమార్తాండ’ మూవీ తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.. ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియా  ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉండటంతో కొన్ని సినిమాల నుంచి తీసేసారు. నా స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వారిని తీసుకున్నారు. దీంతో మేనేజర్లు, ఏజెంట్లు అంతా ఫాలోవర్స్ పెంచుకోమని ఒత్తిడి తెశారు. కానీ నేను యాక్టర్‌ని.. కంటెంట్ క్రియేటర్‌ను కాదు. నా నటనతో నను గుర్తించాలి కానీ సోషల్ మీడియా నంబర్స్‌తో కాదు’ అంటూ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • acting vs popularity
  • Dorasani actress statement
  • Rajasekhar daughter movies
  • Shivathmika Rajasekhar interview
  • Shivathmika social media followers

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions