‘విజయ్65’లో మలయాళ స్టార్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో ‘విజయ్65’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్‌లో జార్జియాలో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగింది. జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత విజయ్, మిగిలిన బృందం చెన్నైకి తిరిగి వచ్చారు. గత కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో విజయ్ కు సంబంధించిన పిక్ ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా అప్డేట్ ప్రకారం ‘విజయ్65’లో మలయాళ స్టార్ నటుడు నటించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. షైన్ మాట్లాడుతూ “నేను చర్చల కోసం ఇక్కడ ఉన్నాను. సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసింది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం అవ్వొచ్చు. ఒకవేళ కరోనా ఆంక్షల వల్ల కాకపోతే జూన్ లో షెడ్యూల్ ప్రారంభం కావొచ్చు. నాకు ఇంకా తమిళం అంత ఫ్లూయెంట్ గా రాదు. నేను తరచూ తమిళ చిత్రాలను చూస్తూ ఉంటాను. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి తమిళ నటుల ఇంటర్వ్యూలు, ప్రసంగాలు కూడా చూస్తాను. కొన్ని పదాలు నాకు అర్థం కావు… కానీ నేను దాని నుండి అర్ధం చేసుకోగలను” అంటూ చెప్పుకొచ్చారు షైన్.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!