Sharwa37 : కేరళలో సైలెంట్ గా పని కానిచ్చేసిన యంగ్ హీరో శర్వానంద్..
- ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన శర్వా
- సమజవరాగమన దర్శకుడితో లక్ టెస్ట్ చేసుకుంటున్న శర్వా
- జెట్ స్పీడ్ లో Sharwa 37 షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికి ఓటీటీ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కూడా రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి విద్య శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. Sharwa 37 అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Devara : దేవర డే – 1 కలెక్షన్స్ ఎంత రాబట్టనుందో తెలుసా..?
Also Read
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
తాజగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ షెడ్యూల్ పూర్తి అయ్యిందని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో 10 రోజుల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయిందని తెలుపుతూ టీం ఫొటోను చిత్ర బృందం షేర్ చేసింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. . ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంతో పాటు అభిలాష్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలోను ఓ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో 38వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నాడు శర్వానంద్. వీటిలో ఈ సినిమా శర్వాకు హిట్ ఇస్తుందో చూడాలి
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!