Hit and Run: సంజయ్ రావ్ బర్త్ డే స్పెషల్ ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఈ తరహా సినిమాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్‌గా రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్. ‘శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి’ సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రానికి సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, హీరో సంజయ్ రావ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ **ఫస్ట్ లుక్ పోస్టర్‌ను** మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ పోస్టర్లో సంజయ్ రావ్ ముఖంపై తీవ్రమైన గాయాలు, ఒంటిపై రక్తపు మరకలతో కనిపిస్తున్న ఇంటెన్స్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న కోపం, బ్యాక్‌డ్రాప్ థీమ్ చూస్తుంటే.. టైటిల్‌కు తగ్గట్టే ఒక రోడ్ యాక్సిడెంట్ లేదా క్రైమ్ మిస్టరీ చుట్టూ ఈ కథ నడవబోతోందని స్పష్టమవుతోంది. పోస్టర్లోనే ఈ రేంజ్ వైబ్స్ కనిపిస్తుండటంతో ‘హిట్ అండ్ రన్’ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు ఒక సాలిడ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వబోతోందని అర్థమవుతోంది.
Also Read
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!