Project Z : ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సందీప్ కిషన్ మూవీ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Project Z : యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ z ” ..ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ విలన్ గా నటించాడు.ఈ సినిమాకు సీవి కుమార్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో ఎస్.కె. బషీద్ నిర్మించారు.తమిళ మూవీ అయిన మాయావన్ కు డబ్బింగ్ వెర్షన్ గా ప్రాజెక్ట్ z మూవీ వచ్చింది.అయితే మాయావన్ మూవీ 2017 లోనే రిలీజ్ అయింది.
Read Also :Devara : రికార్డ్ వ్యూస్ తో నెట్టింట దూసుకుపోతున్న దేవర ‘ ఫియర్ సాంగ్ ‘..
Also Read
తెలుగులో హీరో సందీప్ కిషన్ కు ప్రొడ్యూసర్ తో విబేధాల కారణంగా ఈ సినిమా ఏకంగా 7 సంవత్సరాల తరువాత థియేటర్స్ లో రిలీజ్ అయింది.మాయావన్ సినిమా తమిళ్ లో కమర్షియల్ హిట్ గా నిలిచింది.అలాగే తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.మాయావన్ నటుడిగా హీరో సందీప్ కిషన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా మే 31 న నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటిటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఆహా ఓటిటిలో ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!