Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Samanthas Lunch Caption With Keerthy Suresh Goes Viral On Social Media

Samantha : మధ్యాహ్నం కూర్చుంటే.. సాయంత్రం అయిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్

Published Date :June 30, 2025 , 9:52 am
By Mounika
Samantha : మధ్యాహ్నం కూర్చుంటే.. సాయంత్రం అయిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్న, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్, పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇటీవలే ‘ఫుల్‌ అప్స్ చేయకపోతే కామెంట్స్‌ చేయొద్దు’ అనే సెటైరికల్ పోస్ట్‌తో చురుకుగా స్పందించిన సామ్, తాజాగా తన డైలీ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ పెట్టింది.

Also Read: Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన సమంత.. ‘లంచ్‌కి మధ్యాహ్నం కూర్చుంటే, లేచేసరికీ సాయంత్రం అయిపోతుంది’ అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ‘టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ కామెంట్ తో సరదాగా స్పందిస్తున్నారు. ఇక సమంతకు ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు ఉన్నా, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కొద్దిమంది మాత్రమే. అందులో కీర్తి సురేష్ టాప్ లిస్ట్‌లో ఉంటారు.  ‘మహానటి’ సినిమాతో ఏర్పడిన వీరి బంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బీచ్ వాక్స్, పార్టీలు, ట్రిప్స్ – వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానులకు మామూలే. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ కెరీర్‌తో బిజీగా ఉన్నా, స్నేహానికి మాత్రం సమయం కేటాయిస్తూ రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Keerthy Suresh Samantha lunch post
  • Samantha funny caption
  • Samantha instagram post
  • Samantha Keerthy Suresh friendship
  • Samantha latest update

తాజావార్తలు

  • BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

  • Ajinkya Rahane: 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదు.. ఆసక్తిర సమాధానం చెప్పిన కేకేఆర్ కెప్టెన్!

  • Bihar: ఎమ్మెల్సీకి నితీష్ కుమార్, ఎమ్మెల్యే పదవికి నితిన్ నవీన్ రాజీనామా

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Narayanpet: ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టిన సర్పంచ్ భర్త!

ట్రెండింగ్‌

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions