సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్న, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్, పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇటీవలే ‘ఫుల్ అప్స్ చేయకపోతే కామెంట్స్ చేయొద్దు’ అనే సెటైరికల్ పోస్ట్‌తో చురుకుగా స్పందించిన సామ్, తాజాగా తన డైలీ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ పెట్టింది. Also Read: Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్! మహానటి ఫేమ్…