Samantha : శరీరంపై ఆ టాటూ తొలగించిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది.
Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో?
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
అసలు విషయం ఏమిటంటే, గతంలో ఆమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో నాగచైతన్యతో కలిసి నటించిన యే మాయ చేసావే సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఆమె మెడ భాగంలో టాటూగా వేయించుకుంది. తాజాగా “నథింగ్ టు హైడ్” అంటూ క్యాప్షన్ పెట్టి ఆమె వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె మెడ మీద ఎలాంటి టాటూ కనిపించలేదు. మేకప్‌తో దాన్ని కవర్ చేసిందో లేక పూర్తిగా తొలగించిందో అనే క్లారిటీ లేదు, కానీ ఆ టాటూ కనిపించడం లేదు.
Also Read:Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!
నాగచైతన్యతో సంబంధం ఉన్న మరో టాటూను ఆమె ఇప్పటికే తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రాజ్ డీకే దర్శక ద్వయంలో రాజ్‌తో ప్రేమాయణం నడుపుతోందనే ప్రచారం జరుగుతోంది. రాజ్‌కు ఇంకా విడాకులు రానందున, వారు వేచి చూస్తున్నారని, విడాకులు వచ్చిన తర్వాత అధికారికంగా రిలేషన్‌ను అనౌన్స్ చేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!