Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున ఒకపక్క తన కుమారుడు అఖిల్ వివాహంతో బిజీగా ఉన్నప్పటికీ, సెకండ్ గీర్ ఇవ్వకుండా తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ముంబై బేస్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ముంబైలో పుట్టి, అడుక్కు తినే స్థాయి నుంచి ఒక పెద్ద మాఫియా డాన్‌గా ఎదిగిన వ్యక్తిగా ధనుష్ కనిపించబోతున్నాడు.
Also Read: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?
Also Read
సరిగ్గా నిన్న ఉదయమే అక్కినేని అఖిల్ వివాహం జరిగినప్పటికీ, సినిమాకు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా నాగార్జున తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు సినిమా టీమ్ ఒక ఫోటో రిలీజ్ చేసింది. అందులో నాగార్జున, శేఖర్ కమ్ములతో కలిసి డబ్బింగ్ థియేటర్‌లో గమ్మున కూర్చుని కనిపిస్తున్నారు.
Also Read: Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ కమిటీ!
కుబేర జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌తో సహా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మికా, జిమ్ సర్భ్ పాత్రల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది.
- Tags
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!