సమంత కొత్త లుక్ అదిరిపోయింది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, భారీ సంఖ్యలో షేర్లు రావడం విశేషం.
Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ప్రస్తుతం సమంత “శాకుంతలం” చిత్రంతో బిజీగా ఉంది. హైదరాబాద్‌లో “శాకుంతలం” రెండవ షెడ్యూల్ షూట్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ చిత్రంలో సామ్ శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతగా కనిపించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా కూడా ఒక భాగం కావడం విశేషం. ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా సామ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన “కాతు వాకులా రేండు కాదల్”లో నటిస్తోంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!