Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. స్క్రీన్‌పై ఆయన ఎంత రఫ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్ హార్డెడ్ గా ఉంటారు. ఇందులో భాగంగా బీయింగ్ హ్యూమన్ (Being Human) ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఎంతోమంది నిరుపేదలకు, చిన్నారులకు సహాయం చేసే సల్మాన్.. తాజాగా ఒక స్కూల్ పిల్లల కోసం చేసిన భారీ విరాళం, దానికి బదులుగా ఆ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.
వెనుకబడిన ప్రాంతానికి చెందిన కొందరు పాఠశాల విద్యార్థుల చదువు కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.15 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సాయంతో ఆ స్కూల్లో మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చిన చిన్నారులు ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా చేతులతో తయారు చేసిన ఒక అందమైన గిఫ్ట్ సల్మాన్ ఖాన్‌కు బహుమతిగా అందించారు.
Also Read
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
- KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. 'జన నాయకుడు'
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
కోట్లాది రూపాయల విలువై న బహుమతులను సైతం సాధారణంగా తీసుకునే భాయ్‌జాన్.. ఆ చిన్నారులు ఎంతో అమాయకంగా, ప్యూర్ లవ్‌తో ఇచ్చిన ఆ చిన్న కానుకను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ గిఫ్ట్‌ను గుండెలకు హత్తుకుని, కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా పిల్లలను గట్టిగా కౌగిలించుకున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి ఒక మాస్ యాక్షన్ సూపర్‌స్టార్ పిల్లల నిస్వార్థమైన ప్రేమకు కరిగిపోయి ఏడ్చేసిన ఈ విజువల్స్ సోషల్ మీడియాలో అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి. “భాయ్‌జాన్ రియల్ హీరో” అంటూ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!