Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Salaar Actor Sampath Ram Met Car Accident Last Night

Sampath Ram: సలార్ నటుడికి రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే?

Published Date :August 28, 2024 , 5:32 pm
By Bhargav Chaganti
  • సలార్ నటుడికి రోడ్డు ప్రమాదం
  • చెన్నై గిండి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం
  • సంపత్ రామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు
Sampath Ram: సలార్ నటుడికి రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంపత్ రామ్ తమిళ సినిమాలలో విలన్ – క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఎతనై భన్ని’ సీరియల్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించి, 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలవన్’ చిత్రంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సంపత్ రామ్ ఎక్కువగా పోలీసు పాత్రలలో, విలన్‌గా నటించాడు.

Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు!

తెలుగులో స్పైడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన అరణ్య, 1945, నేనేనా సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో వేద పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 75కి పైగా తమిళ చిత్రాల్లో నటించిన సంపత్ రామ్ ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘తంగలాన్’లోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఇక చెన్నై గిండి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెనుక వచ్చిన లారీ ఢీకొనడంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, కారులో ప్రయాణిస్తున్న సంపత్ రామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • sampath ram
  • sampath ram accident
  • sampath ram car

తాజావార్తలు

  • Donald Trump: ట్రంప్ ఫోటోను ఇకపై బంగారు నాణేలపై ముద్రించనున్నారు.. అమెరికా ప్రభుత్వం హిస్టారిక్ డెసిషన్!

  • Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..

  • Pakistan Top Terrorist Country: మొదటిసారిగా పాకిస్తాన్ టాప్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో 1వ స్థానం

  • Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?

  • CM Revanth Reddy : 2029లో సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను.. మంత్రిని చేస్తాం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions