Raja The Raja: ఆ ఇద్దరూ ‘రాజా ది రాజా’కు కృష్ణార్జునులు.. సాయికుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడంలో కథనంతో పాటు విజువల్స్ కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అదే తరహా లావిష్ విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్తో రేపు (జూలై 17న) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “రాజా ది రాజా”. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం జోరుగా సాగుతున్న ప్రమోషన్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రేపు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చిత్ర ప్రమోషన్స్ లో సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ పాల్గొని సినిమా టెక్నికల్ టీమ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సాయికుమార్ మాట్లాడుతూ.. సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన టెక్నికల్ టీమ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ బోయిదాపు, సినిమాటోగ్రాఫర్ (డీఓపీ) రవికిరణ్ బోయిదాపుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన “కృష్ణార్జునులు” తో అభివర్ణించారు. వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ, సమన్వయం వల్లే స్క్రీన్ మీద విజువల్స్ ఒక రేంజ్లో వచ్చాయని కొనియాడారు. “అనిల్ దర్శకత్వ ప్రతిభ, రవికిరణ్ ఫ్రేమింగ్ సెన్స్ కృష్ణార్జునుల్లా ఒక్కటిగా పనిచేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వీరి కో-ఆర్డినేషన్ వల్లే సాధారణంగా పెద్ద పెద్ద ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల్లో మాత్రమే అరుదుగా కనిపించే లావిష్ విజువల్స్ ఈ సినిమాలో సాధ్యమయ్యాయి. నాచురల్ లైటింగ్, వైడ్ ఫ్రేమ్స్‌ను వాడుకుంటూ కాలేజ్ సన్నివేశాలను, అందమైన లొకేషన్లను రవికిరణ్ తన కెమెరాలో చాలా అద్భుతంగా బంధించాడు” అని సాయికుమార్ ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read
- Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
- The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
తాజావార్తలు
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!