Tollywood : ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు అడుగుతున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతార చాప్టర్ వన్ తర్వాత రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా అంటే ఇండస్ట్రీలో అవుననే టాక్ వినిపిస్తోంది. తనను అప్రోచ్ అవుతున్న నిర్మాతలు హ్యూజ్ అమౌంట్ చెప్పి స్ట్రోక్ తెప్పిస్తున్నాడట. ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడన్నది లెటేస్ట్ బజ్. కాంతార చాప్టర్ వన్‌కు చేసినట్లుగానే ప్రాఫిట్ షేర్ విధానంలో వర్క్ చేయాలని కోరగా.. నో చెబుతున్నాడట.
Also Read : Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ .. రిషబ్‌తో జై హనుమాన్ ఎనౌన్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా జనవరి నుండి మొదలౌతుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అప్డేట్ లేదు. రిషబ్ కూడా కాంతార చాప్టర్ వన్ సక్సెస్ ఎంజాయ్ మెంట్లో నుండి ఇంకా బయటకు రానట్లే కనిపిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓ మూవీ కమిటయ్యాడు ఈ కన్నడ హీరో. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్‌పైకి వెళ్లిన దాఖలాలు లేవు. ఇక్కడే కాదు.. హిందీలో ద ప్రైడ్ ఆఫ్ భారత్ః చత్రపతి శివాజీ మహారాజ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు మొదలౌతుందో నో ఇన్ఫర్మేషన్. వీటికే ప్రోపర్ క్లారిటీ లేదు.. నెక్ట్స్ కేరళ ప్రముఖ రచయిత ఎం.టీ వాసుదేవన్ నాయర్ నవల రాండమూళంని సినిమా తెరకెక్కిస్తున్నారని, దానికి హీరో కమ్ దర్శకుడిగా రిషబ్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. మరి కాంతార హీరో ఏ సినిమా సెట్లోకి ఫస్ట్ అడుగుపెడతాడో లెట్స్ వెయిట్.
తాజావార్తలు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!