Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Retro Telugu Teaser Released With Romance Action

Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్

Published Date :February 8, 2025 , 12:22 pm
By Mounika
Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ప్రజంట్ వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు సూర్య . ఇందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తున్నప్పటికి.. ఇటివల రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ ‘రెట్రో’ సినిమాలో సూర్య వైవిధ్యమైన వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read:War2 : ఆమెతో ‘వార్ 2’ లో సాలీడ్ ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్న మూవీ టీం..

ఇక ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ టీం ‘రెట్రో’ తెలుగు టీజర్‌ ని కూడా విడుదల చేసింది.ఈ టీజర్ పాతకాలపు మేకింగ్ విధానం తో కూడిన యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది.హీరో చెప్పిన డైలాగ్ ప్రకారం ఈ మూవీలో అగ్రెసివ్ పర్సనాలిటీ అయిన సూర్య తన తండ్రి కారణంగా గొడవలు పడతాడు. హీరోయిన్ పూజ అతని జీవితంలోకి ప్రవేశించి హీరోని మార్చడానికి ప్రయత్నిస్తుంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి, కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి. మొత్తానికి ఈ టీజర్ ‘రెట్రో’ పై అంచనాలు మరింత పెంచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Retro Telugu
  • surya
  • Telugu Teaser Released

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions