రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ప్రజంట్ వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు సూర్య . ఇందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పనులు ముగించుక�