RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!
- రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా
- మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు
- ఆర్సీ17 నుంచి అదిరిపోయే అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC17 update on March 27: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ‘లెక్కల మాస్టర్’ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో.. ‘RC17’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అది కూడా ‘పుష్ప 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ రోజు ‘ఆర్సీ17’ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తోంది. షూటింగ్ వివరాలతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమా కథ లాక్ అయిందని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని టాక్. ఇక మరోవైపు ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్ డే నాడు సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Also Read: Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!
పెద్ది నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు అదిరిపోయాయి. రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా టీజర్ రిలీజ్ చేసి.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. దీంతో మెగా అభిమానులు మార్చి 27 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్సీ17, పెద్ది అప్‌డేట్స్ ఉండడంతో మార్చి 27న మెగా భిమానులకు పండగేనని చెప్పాలి. మరి పెద్ది, ఆర్సీ 17 నుంచి వచ్చే అప్డేట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!