RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు టైం వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్త రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం RC17. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుండటం, పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. అనౌన్స్మెంట్‌తోనే ఆర్సీ 17 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.
జూన్‌లో పెద్ది రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో.. నెక్స్ట్ ఆర్సీ 17కి రంగం సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈసారి సుకుమార్ తనదైన శైలిలో ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. జూన్‌లో షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఖచ్చితంగా.. ‘రంగస్థలం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్లేస్‌లో పలువురు సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆర్సీ 17 మిగతా నటీ నటులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ రానుంది. ఏదేమైనా.. ఈసారి సుకుమార్ రామ్ చరణ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడా? అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read
- Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
తాజావార్తలు
-
Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకే లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్‌పై క్లారిటీ!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
-
Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!