మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ…