Pushpa 2 : శ్రీవల్లి సాంగ్ పై రష్మిక స్పెషల్ ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుడల అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ గంటలకే రికార్డు వ్యూస్ తో అదరగొట్టింది.ఈ సాంగ్ కు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ,అల్లుఅర్జున్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి.
Read Also : Vijay Devarakonda : ఆ విషయంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు..?
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ఇదిలా ఉంటే ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ పై నేడు మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో వచ్చేస్తుంది, అని రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ అనౌన్స్మెంట్ వీడియో ఉంటుందని సినిమా యూనిట్ ప్రకటించింది.తాజాగా పుష్ప 2 మూవీ సెకండ్ సింగిల్ పై రష్మిక స్పెషల్ ట్వీట్ చేసింది.సాంగ్ షూటింగ్ మొత్తం ఎంతో అద్భుతంగా సాగిందని, ఈ సెకండ్ సింగిల్ తప్పకుండా అందరిని అలరిస్తుందని..సో ఎగ్జైటెడ్ అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
This song was a BLAST to shoot ☄️ I am sure you guys are going to love it ❤️ so excited!! 💃🏻#Pushpa2TheRule @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/kMbnH71UY8
— Rashmika Mandanna (@iamRashmika) May 22, 2024
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!