Rashmika: స్టేజ్ మీద రష్మిక లైవ్ పెర్ఫార్మెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛావా.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ జీవిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. స్త్రీ 2 నిర్మాత దినేష్ నిర్మాతగా ఈ సినిమాని లక్ష్మణ్ ఉత్తేకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప 2తో పాటే రిలీజ్ కావలసి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగా జానే తూ అనే సాంగ్ హైదరాబాదులో లాంచ్ చేశారు. హీరో విక్కీ కౌశల్ తో పాటు రష్మిక మందన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Panchayat Secretaries: విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడుతున్న పంచాయతీ సెక్రటరీలు
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
అయితే ఇటీవల రష్మిక జిమ్ లో గాయపడిన నేపథ్యంలో ఆమె వీల్ చైర్ లోనే వచ్చారు. ముందుగా సాంగ్ ప్లే చేసిన తర్వాత మరోసారి డాన్సర్లతో డాన్స్ చేయించి హీరోని ఆహ్వానించారు. ఆ తర్వాత హీరోయిన్ ని కూడా స్టేజ్ మీదకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే లైవ్ లోనే సాంగ్ కి హీరో హీరోయిన్లు అభినయించారు. ఈ సినిమాలో రష్మిక శంభాజీ భార్య యేసు భాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటెన్స్ డే రోజున చత్రపతి శివాజీ జయంతి వీకెండ్ లో రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!