నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛావా.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ జీవిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. స్త్రీ 2 నిర్మాత దినేష్ నిర్మాతగా ఈ సినిమాని లక్ష్మణ్ ఉత్తేకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప 2తో పాటే రిలీజ్ కావలసి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది…