Rashmika Mandanna: రష్మిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. ఆ హీరోతో మరో రొమాంటిక్ మూవీ!
- రష్మిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్
- ఆ హీరోతో మరో రొమాంటిక్ మూవీ
- పీక్ స్టేజ్‌లో రష్మిక కెరీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో దూసుకుపోతోంది. వరుసగా భారీ ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తూ.. భారతీయ సినీ ఇండస్ట్రీలో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె నెక్స్ట్ లైనప్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
రష్మిక ఇటీవలే షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. షాహిద్ కపూర్‌తో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్కు ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘బదాయి హో’, ‘మైదాన్’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
Also Read: Surender Reddy-Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి మూవీ.. హీరోయిన్ ఎవరు?
బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా రష్మిక బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా(AA22xA6)లో రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ ‘రణబాలి’, లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’ వంటి చిత్రాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రష్మిక కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజ్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!