Rashmika Mandanna : గాయం నుండి కోలుకుంటున్న రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు.
Also Read : Bollywood : బాలీవుడ్లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇక ఇప్పుడు ‘పుష్ప’, ‘పుష్ప 2’, ‘యానిమల్’ వంటి భారీ సినిమాల్లో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రాలు భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ఇలా వరుస సక్సెస్ లతో నేషనల్ క్రష్ గా మారింది రష్మిక. పుష్ప 2 సక్సెస్ తో జోరు మీదున్న అమ్మడు ఇటీవల జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. గాయం కారణంగా రష్మిక కొద్దీ రోజలు బెస్ట్ రెస్ట్ సూచించారు వైద్యులు. అయితే ఇప్పుడు ఇప్పుడే కోలుకొని తిరిగి మళ్ళీ తన తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ లో తిరిగి జాయిన్ కాబోతుందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి, దీంతో పాటుగా ఆమె ‘కుబేర’ సినిమాలో కూడా నటిస్తుంది.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!