Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్
- రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా 2026, 2027 దీపావళికి విడుదల!
- 1600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం
- సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్‌తో అద్భుత విజువల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రామాయణ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి యానిమల్ సినిమాతో ఆయన మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. ఈ రామాయణ కాకుండా ఆయనకు లైనప్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
రామాయణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు ఏకంగా 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా ఫ్రాంచైజీలో నటించేందుకు రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్లు ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read:Patancheru: ఫ్యాన్ కు టవల్ వేసుకొని ఊయల ఊగిన చిన్నారి.. పవర్ రావడంతో ఘోరం
మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం ఆ తర్వాత వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఒక్కో భాగానికి 75 కోట్లు చొప్పున రణబీర్ కపూర్ ఛార్జి చేస్తున్నాడు. మరోపక్క, ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌లో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్లు చొప్పున ఛార్జి చేస్తోంది. మొత్తం ఈ ఫ్రాంచైజీకి ఆమె 12 కోట్లు ఛార్జి చేస్తోంది. ఇక రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నాడు. ఆయన కూడా గట్టిగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?