Home
Diwali 2026
Diwali 2026 News
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం, తిరువూరులో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్పై పడటంతో మంటలు చెలరేగి భవనం దగ్ధమైంది.… -
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
దేశ రాజధాని ఢిల్లీతో పాటు భాగ్యనగరం హైదరాబాద్లోనూ వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. దీపావళి పండుగ వేళ కాల్చిన టపాసులు, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా రెండు ప్రధాన నగరాల్లోనూ గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఢిల్లీలో ఆదివారం నాడు సగటు గాలి నాణ్యత సూచీ 376 వద్ద నమోదై అత్యంత భారీ డేంజర్ అలర్ట్ కు చేరింది. సోమవారం నాటికి ఇది మరింత పెరిగి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని… -
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
నేడు దేశమంతటా ప్రజలు ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న వేళ, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాలు తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. సికింద్రాబాద్లోని బండిమెట్లో ఉన్న బాలాజీ మెడికల్ షాప్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అలాగే.. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఒక మెడికల్ గోదాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.… -
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
Katrina – Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు దీపావళి పండుగ పూట అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్లకి బాబు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటాడో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు తీపి కబురు చెప్పారు. తొలిసారి తమ ముద్దుల కొడుకు విహాన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవంబర్ 7న బాబు మొదటి పుట్టినరోజు జరిగింది. సరిగ్గా ఆ మరుసటి రోజే దీపావళి పండుగ రావడంతో ఈ జంట… -
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
Seattle Diwali Celebrations: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను అందరూ ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటున్న సమయంలో, అమెరికాలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. వాషింగ్టన్లోని సియాటెల్లో స్థానికులతో కలిసి మన భారతీయులు వేడుకలు చేసుకుంటుండగా, కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు వచ్చి గొడవ చేసేందుకు చూశారు. వేడుకలు జరుగుతున్న చోటుకి దూసుకురావాలని ప్రయత్నించగా, అక్కడున్న వాళ్లు ధైర్యంగా అడ్డుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. సియాటెల్ సెంటర్ దగ్గర కుటుంబాలు, పిల్లలతో కలిసి సరదాగా పండుగ… -
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
Surat Businessman: దీపావళి పండుగ వచ్చిందంటే ఉద్యోగులకు బోనస్లు, స్వీట్లు, బహుమతులు అందించడం సాధారణమే. అయితే గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వ్యాపారి మాత్రం తన ఉద్యోగులకు ఊహించని బహుమతి ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. తన దగ్గర పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగికి ఏకంగా రూ.లక్షకు పైగా నగదు బోనస్గా అందించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 20 మంది ఉద్యోగులకు రూ.లక్షకు పైగా బోనస్ గుజరాత్లోని సూరత్… -
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
Diwali 2026 Lakshmi Puja Muhurat: నేడు (నవంబర్ 8) దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) పండుగను జరుపుకుంటున్నారు. సాయంత్రం కాగానే ప్రతి ఇంట్లో దీపాలు వెలుగులతో కళకళలాడనున్నాయి. ఇక ప్రతి దివాళికి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు లక్ష్మీదేవి (Goddess Lakshmi), వినాయకుడి (Lord Ganesha) విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే దీపావళి పూజలో టైమ్కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శుభ సమయంలో లక్ష్మీ గణేశుల ఆరాధన చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం,… -
Diwali at White House: వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. ట్రంప్కు హనుమాన్ చాలీసా అందించిన భారతీయ వ్యాపారవేత్త
Diwali at White House: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఓ ప్రత్యేక బహుమతి అందింది. అమెరికాలోని వైట్హౌస్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త విశాల్ గోండల్.. ట్రంప్కు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని బహుమతిగా అందించారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు దీపాలు, విద్యుత్ కాంతులతో… -
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
Metro RTC Combo Pass Prices Reduced: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ‘దీపావళి’ కానుక ప్రకటించింది. మెట్రో, ఆర్టీసీ సేవలను కలిపి వినియోగించుకునే ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి.. ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని… -
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions: దీపావళి పండుగ వేడుకల సందర్భంగా చార్మినార్లోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. 2026 నవంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా చార్మినార్ వైపు వెళ్లే మూడు ప్రధాన మార్గాల్లో తీవ్ర…
తాజావార్తలు
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!