Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ranbir Kapoor Animal Shooting Experience Srinath Maganti Interview

Srinath Maganti : రణ్‌బీర్ పై శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్

Published Date :March 7, 2026 , 12:58 pm
By Mounika
Srinath Maganti : రణ్‌బీర్ పై శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నాకు తమ్ముడిగా నటించిన మన తెలుగు కుర్రాడు శ్రీనాథ్ మాగంటి, తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో రణ్‌బీర్ కపూర్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రణ్‌బీర్ లాంటి పెద్ద స్టార్ సెట్స్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారో చెబుతూ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ వివరించారు.

Also Read : Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!

Also Read

  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
Add as a preferred
source on google

శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్ సెట్స్‌కి వచ్చేటప్పుడు తన వెంట పెద్ద సైన్యాన్ని వేసుకొని రారు. చాలా సాదాసీదాగా వస్తారు. ఆయన సెట్స్‌లో అందరి కోసం ఒక పెద్ద ప్లేట్ నిండా హెల్తీ చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తెప్పించేవారు. నేను మొదటిసారి ఆ ప్లేట్ చూసి.. ‘సార్ ఒక్కరే అంత తింటారా?’ అని ఆశ్చర్యపోయాను. తెలియక అందులోంచి ఒక స్నాక్ తీసుకుంటే, ఎవరో వచ్చి నన్ను ఆపారు. అది సార్ ప్లేట్ అని చెప్పారు’ అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రణ్‌బీర్ వెంటనే జోక్యం చేసుకున్నారట. తనదైన స్టైల్లో సరదాగా కొన్ని బూతులు తిడుతూ.. ‘అరేయ్.. అతన్ని తిననివ్వు, ఆ ప్లేట్ పెట్టిందే అందరి కోసం’ అని నవ్వుతూ చెప్పారట.. ‘ఆయన బూతులు తిట్టినా అది ఎంతో ప్రేమగా అనిపించింది. నేను కలిసిన అత్యంత నిగర్వి ఆయన’ అంటూ రణ్‌బీర్‌పై శ్రీనాథ్ ప్రశంసలు కురిపించారు.

ప్రజంట్ రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాలో మెరిసిన శ్రీనాథ్ మాగంటి, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2) లో ఒక హీరోగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ సినిమా 2026 దీపావళికి విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ranbir Kapoor Animal movie updates
  • Ranbir Kapoor Ramayana release date
  • Sandeep Reddy Vanga Movies
  • Srinath Maganti ENE 2
  • Telugu Cinema News 2026

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions