Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేసారు కానీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా రామాయణ ఇంగ్లిష్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను మాతృ సంస్థ సోనీ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఇంగ్లీష్ ట్రైలర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “ఎపిక్ జర్నీ అన్‌లైక్ ఎనీథింగ్ సీన్ బిఫోర్.. వాచ్ ది అఫీషియల్ ట్రైలర్ ఫర్ ‘రామాయణ’ కమింగ్ టు థియేటర్స్ వరల్డ్‌వైడ్ నవంబర్ 6; అని ప్రకటిస్తూ గ్లోబల్ ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుండగా, లంకేశ్వరుడు రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబేతో పాటు లారా దత్తా, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హ్యాన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో పార్ట్ 2 నవంబర్ 2027 దీపావళికి విడుదల కానుంది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!