Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Ram Charans Peddi New Release Date Buchi Babu Sana Targets June 4 For This Sports Drama

Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!

Published Date :April 29, 2026 , 7:37 pm
By Bhargav Chaganti
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా జూన్ 4వ తేదీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా వస్తున్న ‘పెద్ది’, ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. నిజానికి ఏప్రిల్ 30నే విడుదల చేయాలని ముందు అనుకున్నా సినిమా మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు జరిగాయి. షూట్ ఇంకా పూర్తి కాలేదు, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు మరికొంత సమయం అవసరమని టీమ్ భావించింది. దీనివల్ల ఏప్రిల్ నుంచి సినిమా వాయిదా పడక తప్పలేదు.

తొలుత ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా జూన్ 4వ తేదీకి రాకపోవడంతో, ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు బుచ్చిబాబు అండ్ టీమ్ సిద్ధమవుతోంది. జూన్ 4వ తేదీ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించవచ్చని, అలాగే డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని దర్శకుడు బుచ్చిబాబు తన టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో చూడాలనుకున్న తమ హీరోను జూన్ నెలలో చూడాల్సి రావడం కొంత నిరాశ కలిగించినా, సినిమా క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే థియేటర్లలో ‘పెద్ది’ రచ్చ ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతానికి జూన్ 4వ తేదీ పరిశీలనలో ఉంది. త్వరలోనే యూనిట్ నుంచి ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read

  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్
  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
  • Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Box Office
  • buchi babu sana
  • june 4
  • movie updates
  • Peddi

తాజావార్తలు

  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

  • Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!

  • Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions