Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరును చూసి వారు చిత్ర బృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జియో స్టూడియోస్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఇవి తమకు ఎంతో ఆత్మీయమైన క్షణాలని పేర్కొంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ మంచి రెస్పాండ్ అందుకోగా..
ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు కూడా ప్రకటించేశారు. దీనికి ముందు రోజు, అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో, త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ లుక్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
Also Read
- Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
- Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Here are some fun BTS moments that are close to our heart ❤️
Megastar @KChiruTweets Garu and Maverick director @aryasukku Garu visited the shoot of #Peddi ✨️#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd
Trailer announcement soon 💥
Mega Power… pic.twitter.com/UzhgQuIt1L
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2026
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!