Home
Buchi Babu Sana Peddi Updates
Buchi Babu Sana Peddi Updates News
-
Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి..
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరును చూసి వారు చిత్ర బృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జియో స్టూడియోస్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఇవి తమకు ఎంతో ఆత్మీయమైన క్షణాలని పేర్కొంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి… -
Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్వకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. తొలుత మార్చిలో రావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టి 10 రోజులు గడుస్తున్నా, ప్రమోషన్ల విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్ళీ… -
Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఐదు భాషలకు సంబంధించి ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడం రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు… -
PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?
RRRతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌ను శంకర్ గేమ్ ఛేంజర్‌తో డ్యామేజ్ చేశాడు. మూడేళ్ల పాటు చెక్కిన ఈ కళాఖండం డిజాస్టర్‌గా మారింది. దీంతో స్టార్ డైరెక్టర్స్‌ను పక్కన పెట్టి వన్ మూవీ ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చి ఎలా తీస్తాడో అని డౌట్స్ పడుతున్న వేళ మూవీ గ్లింప్స్, చికిరి, రైరైరారా సాంగ్స్ మూవీపై అంచనాలు డబుల్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో మరోసారి…
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!