Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లక్నోలో ఈ మూవీ టీజర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కావటం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కావటం సర్వసాధారణమైన విషయమే కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజర్‌ను లక్నో విడుదల చేస్తూ నిజంగానే టైటిల్‌కు తగ్గట్టు గేమ్‌ను చేంజ్ చేశారు. భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. ఇదిలా ఉండగా సైలెంటుగా టీజర్ వదిలారు. అది ఎలా ఉందో ఇప్పుడు చూసేయండి.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..