Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajinikanth What Did Rajinikanth Say About Vijays Party

Rajinikanth : విజయ్ పార్టీ నుద్దేశించి రజనీకాంత్ ఇలా అన్నాడేంటి..?

Published Date :August 25, 2024 , 11:08 am
By subbarao kilari
  • తమిళ రాజకీయాలపై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
  • రజనీపై మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
  • డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిది
Rajinikanth : విజయ్ పార్టీ నుద్దేశించి రజనీకాంత్ ఇలా అన్నాడేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ రాజకియాలు బాగా వేడెక్కుతున్నాయి. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు ప్రకటాయించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే పని పయిపోయిందని ఇక ఈ పార్టీ మూసేసుకోవాలని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే పార్టీ పై సంచలన కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Also Read: Kerala: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. అసలేం జరిగిదంటే..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ శనివారం మంత్రి ఎ.వి.వేలు రచించిన ‘కళైంజ్ఞర్‌ ఎనుమ్‌ థాయ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం రజనీకాంత్‌ మాట్లాడుతూ ” డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది.‌ ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీ ఎదుర్కొంటుంది. డీఎంకే అనే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఇతరులను బాధించకూడదు. మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యే వారు, కరుణానిధి పాలనలో సమాజం, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదు పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ ఉన్నారు.
వరుసగా పార్టీకి విజయాలను తీసుకుని వస్తున్నారు ఆయనకు నా అభినందనలు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా అన్నారు అని తమిళ తంబీలు చర్చించుకుంటున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai
  • cmstalin
  • kalaignar100
  • MKStalinCM
  • Rajinikanth

తాజావార్తలు

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions