Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajasaabs First Single Rebel Saab Release Date Has Arrived

TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. ‘రెబల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Published Date :November 21, 2025 , 12:22 pm
By subbarao kilari
TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. ‘రెబల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘రెబల్ స్టార్’ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్‌ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

Also Read : Big News : ఒక రోజు ముందుగా అఖండ 2.. స్పెషల్ ప్రీమియర్స్

రెబల్ సాబ్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్‌ చాలా కలర్ ఫుల్‌గా ఉండగా.. వింటేజ్ లుక్‌లో డార్లింగ్ కేక పెట్టించేలా, అదిరిపోయే స్టెప్‌ వేస్తు కనిపిస్తున్నాడు. దీంతో.. రెబల్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు. ఇటీవల తమన్ వరుస హిట్స్ కొడుతుండడంతో రాజాసాబ్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇక్కడి నుంచి రాజాసాబ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పది రోజులకొక సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెండో పాట రిలీజ్ కానుండగా.. థర్డ్, ఫోర్త్ సింగిల్ కూడా అదే నెలలో రిలీజ్ చేయనున్నారు. అలాగే.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఇప్పటి నుంచి రాజాసాబ్ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Maruthi
  • Malavika Mohanan
  • nidhhi agerwal
  • prabhas
  • Rebel Star Prabhas

తాజావార్తలు

  • Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ

  • LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?

  • Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!

  • JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు – జె.డి. చక్రవర్తి

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions