Rahasya Abbavaram : మా ఆయన కోసం ఈ మూవీ చూడండి.. అన్నట్టుగానే..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రహస్య గోరఖ్ వీడియో
- కిరణ్ అబ్బవరం పర్ఫామెన్స్ కు మంచి రెస్పాన్స్
- సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'క'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read : Tollywood : సంక్రాంతిని సీజన్ ను తలపిస్తున్న టాలివుడ్…
Also Read
- Suriya : ఆగస్టు 14న 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ ఫిక్స్
- Obsession : 0.75 మిలియన్ డాలర్లతో సినిమా తీసిన యూట్యూబర్.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఆడియన్స్
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
- Peddi Sensor talk : పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్.. ఈ కథను ఒప్పుకోవడం ఒక పెద్ద సాహసమే
సీయీవో రహస్య గోరక్ మాట్లాడుతూ – కిరణ్ తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి హైస్ అండ్ లోస్ చూస్తూ వస్తున్నారు. తనకు సక్సెస్ రావాలని మీరంతా కోరుకున్నారు. సపోర్ట్ గా నిలిచారు. ఇది మా అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్. మీ బ్లెస్సింగ్స్ తో మా మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ‘క’ సినిమా చూడటానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి మీకోసం చూడండి ఇందులో మీకు కావలసిన ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది, ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్య పరిచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కచ్చితంగా మీరు పెట్టి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఇంకోటి మా అందరి కోసం చూడండి. ఇష్టంతో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందని అంటారు. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా ఇష్టంతో కష్టపడి పనిచేశారు. మరి ముఖ్యంగా మా ఆయన కోసం ఈ మూవీ చూడండి. ఈ చిత్రం కోసం కిరణ్ చాలా కష్టపడి వర్క్ చేశారు. అన్నట్టుగానే కిరణ్ అబ్బవరం కోసం ఈ సినిమా చూడొచ్చు. కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని క్రిటిక్స్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..