యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read : Tollywood : సంక్రాంతిని సీజన్ ను…
Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు.