R. Narayana Murthy: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్ నారాయణ మూర్తి
- ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు
- నేను ఆరోగ్యంగానే ఉన్నా
- అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్.నారాయణమూర్తి
- నేను నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను: ఆర్.నారాయణమూర్తి
- దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను: ఆర్ నారాయణ మూర్తి
- నేను కోల్కున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను: ఆర్ నారాయణ మూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R. Narayana Murthy Responds on Illness News: పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాను, దేవుడి దయ వల్ల బాగానే కోరుకుంటున్నాను.
ఆ మజా వేరు.. ప్రెజర్ వుంది.. హనుమాన్ కన్నా ముందే డార్లింగ్ : హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ
Also Read
- Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
నేను కోలుకున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను అంటూ ఆయన వెల్లడించారు. ఆర్.నారాయణమూర్తి డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి ఆయన ఈ ఉదయం కూడా ప్రసాద్ ల్యాబ్ లో కనిపించారు. మధ్యాహ్నానికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయనని నిమ్స్ హాస్పిటల్ కి తరలించడం హాస్పిటల్ లో చేర్చడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆర్.నారాయణమూర్తికి అనారోగ్యం అని వార్త తెరమీదకి వచ్చింది.
తాజావార్తలు
-
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!