R. Narayana Murthy Responds on Illness News: పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు…