R. Narayana Murthy: హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన ఆర్ నారాయణమూర్తి… శిరస్సు వంచి నమస్కారం!
- నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పిపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి
- దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను: నారాయణమూర్తి
- నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్ప గారికి
- అక్కడ డాక్టర్స్ కు సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు: నారాయణమూర్తి
- నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నా: నారాయణమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R. Narayana Murthy Discharged from NIMS Hospital: పీపుల్ స్టార్ గా ప్రేక్షకులలో ప్రజలలో మంచి గుర్తింపు సంపాదించిన ఆర్.నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ఆయన సన్నిహితులు హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు అస్వస్థత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. తాను అనారోగ్యం పాలు కావడంతోనే నిమ్స్ హాస్పటల్లో జాయిన్ అయ్యానని, ఆందోళలన చెందాల్సిన అవసరం లేదని, అసలు ఏం జరిగిందని విషయం డిశ్చార్జ్ అయ్యే సమయంలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఉదయం ఆయనను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఫోనులో పరామర్శించారు. ఆర్.నారాయణమూర్తికి ఫోన్ చేసిన కేటీఆర్ ఆయనకు ఏమైంది అని వాకబు చేశారు.
Pawan Kalyan: భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్‌లో పవన్
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
అంతేకాదు ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితం నిమ్స్ హాస్పిటల్ నుంచి ఆర్ నారాయణమూర్తి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ దేవుడు దయవల్ల తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి అక్కడ డాక్టర్స్‌కు, సిబ్బందికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే తన క్షేమాన్ని కోరుకున్న ప్రేక్షక దేవుళ్లకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కువగా విప్లవాత్మక సినిమాలు చేసే ఆర్.నారాయణమూర్తి దర్శకుడిగా హీరోగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే తాను చేసే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!