Pushpa 2: నార్త్ అమెరికాలో పుష్పరాజ్ ర్యాంపేజ్ కంటిన్యూస్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- ఆల్ టైమ్ రికార్డు దిశగా పుష్ప అడ్వాన్స్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ డాన్సింగ్ నంబరు కిస్సిక్ ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు
Also Read : Pongal Clash : స్టార్ హీరో సినిమా సంక్రాంతి రిలీజ్ వాయిదా..?
Also Read
ఇక ఓవర్సీస్ లో నెల రోజుల ముందుగా పుష్ప -2 బుకింగ్స్ ను ఓపెన్ చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. భారీ హైప్ తో వస్తున్న పుష్పనార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లోను అంతే జోరు చూపిస్తోంది. విడుదలకు ఇంకా 13 రోజలు ఉండగా పుష్ప 2 ఇప్పటివరకు 1.25 మిలియన్ కొల్లగొట్టి పుష్పరాజ్ ఫైర్ ఏంటో చూపింది. ఇక టికెట్స్ పరంగాను 40,000 బుకింగ్స్ తో దూసుకెళుతోంది. ఓవర్సీస్ లో డిసెంబరు 4న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి అటు ఓవర్సీస్ లో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటివరకు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 3.9మిలియన్స్ తో నం -1 స్థానంలో ఉంది. రెండవ స్థానంలో రాజమౌళి RRR 3.5 మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి ఈ రికార్డ్స్ ను అల్లు అర్జున్ పుష్ప – 2 బీట్ చేస్తుందో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!