Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Pushparaj No 1 In Bollywood With Rs 800 Crores

Pushpa – 2 : రూ. 800 కోట్లతో బాలీవుడ్ లో పుష్పరాజ్ NO -1

Published Date :January 5, 2025 , 2:38 pm
By subbarao kilari
Pushpa – 2 : రూ. 800 కోట్లతో బాలీవుడ్ లో పుష్పరాజ్ NO -1
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు  బాలీవుడ్‌ బడా స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ రేంజ్ వసూళ్లు సాధ్యం కాలేదు.

Also Read : Pushpa 2 : పుష్ప -2 రికార్డ్స్ బద్దలు కొట్టే హీరో ఎవరంటే..?

ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోన్న పుష్ప 2. తాజాగా రూ. 806 కోట్ల మార్క్ ను టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 31 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి హిందీ బాక్సఫీస్ వద్ద నంబర్ -1 సినిమాగా చరిత్ర సృష్టించింది.  దాంతో పాటు ఎనిమిది వందల కోట్లు అందుకున్న ఫస్ట్ ఎవర్ హిందీ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. బాలీవుడ్ లో పుష్ప రాజ్ క్రేజ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు కూడా పుష్ప -2 ముందు కనీసం నిలబడలేకపోయాయి. వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నకూడా పుష్ప -2 ప్రభంజనం ముందు తట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కలెక్షన్స్ స్టడీగా ఉండడం లాంగ్ రన్ లో వెయ్యికోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluarjun
  • Pushpa
  • Pushpa2
  • Pushpa2TheRule
  • WildFirePushpa

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions