AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట
- అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప -2
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : DaakuMaharaajEvent : డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఈ సినిమాపై టాలీవుడ్ లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమాలోని ఓ మూడు బ్లాకులు అదిరిపోతాయట. సినిమాలో కీలకంగా వచ్చే ఆ సీన్స్ నినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో పుష్పరాజ్ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుందట. ఈ సీన్ ఫ్యాన్స్ తో విజిల్ కొట్టిస్తుందట. అలాగే ప్రీ క్లైమాక్స్ఎపిసోడ్ కు అదిరిపోవడం ఖాయం అని అంటున్నాయి యూనిట్ వర్గాలు. మరీముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే దాదాపు 20 నిమిషాల పాటు సాగే జాతర ఫైట్ కు థియేటర్స్ ఊగిపోతాయని చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మొత్తానికి సుకుమార్ ఈ సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేసాడని ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అని కూడా చర్చించుకుంటున్నారు. మరి డిసెంబరు 5న విడుదల కానున్న పుష్ప – 2 ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!