Pushpa 2 : పుష్ప -2 లేటెస్ట్ టికెట్ ధరలు ఇవే.!
- నేటి నుండి తగ్గనున్న పుష్ప టికెట్ ధరలు
- ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అంచనా
- మండే టెస్ట్ ఎదుర్కొనబోతున్న పుష్ప -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లుగ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమా రిలీజ్ టైమ్ నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేసారు. ప్రీమియర్స్ కు రూ. 1000 సింగిల్ స్క్రీన్స్ లో ఖరారు చేస్తూ నిర్మాతలు జీవో తెచుకున్నారు. ఇక ముల్టీప్లెక్స్ లో అయితే ఆ ధర ఇంకాస్త పెరిగి రూ. 1200 గా ఫిక్స్ చేసారు.
Also Read : Niharika Konidela : నిగమ్ తో నిహారిక రొమాంటింక్ సాంగ్.. చలి కాలంలో చెమటలు గ్యారెంటీ
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇక రిలీజ్ రోజు నుండి గడచిన ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 300, మల్టిప్లెక్స్ లో రూ. 500 చెల్లించాల్సి వచ్చింది. దింతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే కాస్త భారంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను ప్రభుత్వం ఇచ్చిన జీవో కంటే ఇంకా తక్కువ ఉండేలా ఫిక్స్ చేసారు మేకర్స్. డిసెంబరు 9 అనగా ఈ సోమవారం నుండి సింగిల్ స్క్రీన్‌లో రూ.200, మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉండేలా నిర్ణయించారు మైత్రీ నిర్మాతలు. అటు ఏపీలోను రెండవ రోజు నుండి టికెట్ ధరను తగ్గించి సింగిల్ స్క్రీన్స్ లోరూ. 220, ముల్టీప్లెక్స్ లో రూ. 300 – 400 మధ్యలో ఉండేలా ఫిక్స్ చేసారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తగ్గించిన ధరలతో సినిమా చూసే వారు పెరుగుతారు అని టీమ్ భావిస్తోంది.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!