Slumdog: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, సంయుక్తా మీనన్, సీనియర్ నటి టబు, దునియా విజయ్ (సలగా విజయ్) వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరితో పాటు బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్.. జె.బి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ (RR) పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్ పక్కాగా వచ్చేలా టెక్నికల్ టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని సాలిడ్ అప్డేట్స్ను వరుసగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు రామీ (Ramee) స్వరాలు అందిస్తుండగా.. రీ-రికార్డింగ్ పనులు చాలా అద్భుతంగా వస్తున్నాయని, థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!