Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ఏ నటికైనా క్రేజ్ ఉన్నంతవరకే డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి, పాపులారిటీ అమాంతం పెరిగిపోతే ఆటోమేటిగ్గా పారితోషికం కూడా ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా సరిగ్గా ఇదే పని చేస్తోంది. ఇటీవల సూర్య సరసన నటించిన ‘కరుప్పు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ 43 ఏళ్ల బ్యూటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ క్రేజ్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ సీనియర్ భామ.
తాజాగా ఓ పెద్ద సినిమాలో త్రిషను హీరోయిన్గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సంప్రదించగా.. వారికి ఊహించని షాక్ తగిలింది. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఆ సినిమాలో నటించేందుకు త్రిష ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. హీరోయిన్ల విషయంలో ఈ స్థాయి రెమ్యునరేషన్ వినడం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలకు పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. త్రిష అడిగిన అంత భారీ మొత్తాన్ని చూసి సదరు నిర్మాత ఒక్కసారిగా అవాక్కయ్యారట. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు త్రిషను కనీసం రూ. 10 కోట్ల రూపాయల బడ్జెట్ పరిధిలోకి ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి త్రిష దాదాపు రూ. 4 కోట్ల వరకు తీసుకోగా ‘కరుప్పు’ సినిమా సక్సెస్ తర్వాత త్రిష రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార రికార్డు సృష్టించగా.. ఇప్పుడు త్రిష డిమాండ్ చూస్తుంటే ఆ రికార్డును కూడా దాటేసేలా కనిపిస్తోంది. మరి ఈ 15 కోట్ల డీల్‌కు నిర్మాతలు ఓకే చెప్తారో లేదో చూడాలి!
Also Read
- Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
తాజావార్తలు
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!