Site icon NTV Telugu

Priyanka Chopra : నడుము అందాలతో హీటు పుట్టిస్తున్న ప్రియాంకచోప్రా

Priyanka

Priyanka

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లోనే అత్యధికి రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇక్కడకు వచ్చి షూటింగ్ చేసుకుని తిరిగి వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీతో ఆమెకు మరింత ఫేమ్ రావడం ఖాయం అని అంటున్నారు.

Read Also : Telangana Assembly : తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిపై అసెంబ్లీలో వేడివేడి చర్చ

ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ ను అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బ్రాలో అందాలను మొత్తం పరిచేసింది. ఇందులో జీన్ ప్యాంట్ వేసుకుంది. నడుము అందాలతో పాటు ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తల్లి అయినా సరే తన తన అందం చెక్కు చెదరలేదని ఈ ఫొటోతో నిరూపించేసింది. ఇంత అందాలు చూపించిన తర్వాత ఆ ఫొటో వైరల్ కాకుండా ఉంటుందా. వయసు పెరిగినా సరే ప్రియాంక అందాలు తగ్గలేదని.. గ్లోబల్ బ్యూటీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

Exit mobile version