Priyanka Chopra: తన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన ప్రియాంక చోప్రా.. ఐడీ ఇదే
- ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడి ఎంగేజ్‌మెంట్ కు హాజరైన ప్రియాంక చోప్రా
- తన కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసిన నటి
- తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కుమార్తె చిత్రాన్ని మరోసారి పంచుకున్న ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరైన నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసింది. బుధవారం.. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కుమార్తె చిత్రాన్ని మరోసారి పంచుకుంది. తన కుమార్తె యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా పేర్కొంది. ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనాస్ తమ కుమార్తెకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో చిన్నారి ముఖాన్ని చూపించ లేదు. కానీ నటి ఇప్పుడు తన కుమార్తెకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించింది. maltimarie పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా.. దీనికి సంబంధించిన వివరాలను తన స్టోరీలో పంచుకుంది.
READ MORE: Champai Soren: జేఎంఎంకి చంపాయ్ సోరెన్ రాజీనామా..
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ప్రియాంక తన సోదరుడి నిశ్చితార్థ వేడుక కోసం ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఆగస్టు 23న ముంబైలో తన తోటి నటి నీలం ఉపాధ్యాయ్‌తో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఫంక్షన్ లో నటి అద్భుతమైన చీరను ధరించి అందరినీ అకర్శించింది. కాగా.. ప్రియాంక త్వరలో తన స్పై-థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో ‘సిటాడెల్’ రెండవ భాగంలో కనిపించనుంది. నివేదికల ప్రకారం.. గ్లోబల్ సిరీస్ యొక్క రెండవ సీజన్ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది. దీనికి జో రస్సో దర్శకత్వం వహించనున్నారు. మాసన్ కేన్ పాత్రలో రిచర్డ్ మాడెన్‌తో పాటు ప్రియాంక చోప్రా జోనాస్ తన ‘నాడియా’ పాత్రలో తిరిగి రానుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!